Hyderabad లో జాతీయ కార్యవర్గ సమావేశాల సందరభంగా బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నగర వ్యాప్తం గా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలకు జీహెచ్ఎంసీ జరిమానా విధించారు.